"కేసీఆర్ సభ అయ్యేంతవరకు ఆగండి" - లోక్సభ ఎన్నికలు
కరీంనగర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సభను పురస్కరించుకుని తెరాస కార్యకర్తలు నగరాన్ని జెండాలు, ప్లెక్సీలతో నింపేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందంటూ నగరపాలక సంస్థ అధికారులు జెండాలు తొలగించడంపై స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభ అయ్యేంతవరకు ఆగండి
ఇవీ చూడండి:ఇదే వైకాపా ఎన్నికల సైన్యం