కరీంనగర్ నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరించారు. సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. నగర ప్రజలకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ఆకర్షణీయ నగరాల జాబితాలో ఉన్న కరీంనగర్‌కు కేంద్రం నుంచి అధికంగా నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు తనకు అత్యంత ప్రాధాన్య అంశాలని కమిషనర్ వెల్లడించారు.
నగరపాలక సంస్థ కమిషనర్‌గా వేణుగోపాల్ బాధ్యతల స్వీకరణ - కరీంనగర్ నగరపాలక సంస్థ
కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్‌గా వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరించారు. పారిశుద్ధ్యం, తాగునీరు తనకు అత్యంత ప్రాధాన్య అంశాలని కమిషనర్ తెలిపారు.
నగరపాలక సంస్థ కమిషనర్‌గా వేణుగోపాల్ బాధ్యతల స్వీకరణ