వేములవాడలో శివపార్వతుల కల్యాణ వేడుకలు ప్రారంభం
వేములవాడలో శివపార్వతుల కల్యాణ వేడుకలు ప్రారంభం - ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి కల్యాణం మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 23న కల్యాణం నిర్వహించనున్నారు. ఆలయంలో ఐదురోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.
![వేములవాడలో శివపార్వతుల కల్యాణ వేడుకలు ప్రారంభం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2762241-392-76abd722-2a15-45e5-b3ae-3b6b9b7d6d74.jpg)
వేములవాడలో శివపార్వతుల కల్యాణ వేడుకలు ప్రారంభం