కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అకాల వడగళ్ల వర్షం రైతులను తీవ్రంగా నష్టానికి గురిచేసింది. గంగాధర మండలంలోని పలు గ్రామాల్లోని పంట పొలాలు పాడయ్యాయి. నిన్న సాయంత్రం కురిసిన వడగళ్లు 20 గంటల తర్వాత కూడా కరిగిపోకవడం చూస్తుంటేనే అర్థమవుతోంది వాటి తీవ్రత. ప్రస్తతం అక్కడి రైతుల పరిస్థితిపై ఈటీవీ భారత్ కథనం.
20 గంటలవుతున్నా కరగని వడగళ్లు - VARSHAM
ఇంకో నెల రోజుల్లో పంట చేతికొచ్చేది. వడగళ్ల వాన కురవడంతో వందల ఎకరాల పంట సర్వనాశనమైపోయింది. ఇన్నాళ్లుగా కష్టపడి పండిస్తున్న పంటను ఒక్కరోజులో నాశనం చేసి రైతులను కరవులో నెట్టింది.
20 గంటలవుతున్నా కరగని వడగళ్లు