తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎమ్మెల్యే రవిశంకర్​పై బురద జల్లుతారా?' - Congress updates

చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్​పై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం బురదజల్లడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కరీంనగర్​ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి.

cong
రవిశంకర్​పై బురద

By

Published : Nov 26, 2019, 7:06 PM IST


కరీంనగర్​ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్​పై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. రవిశంకర్ ఆస్తులు కూడబెట్టాడని నిరూపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే రవిశంకర్​పై బురదజల్లడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.

'ఎమ్మెల్యే రవిశంకర్​పై బురద జల్లుతారా?'

ABOUT THE AUTHOR

...view details