తెలంగాణ

telangana

ETV Bharat / state

బతుకమ్మ ఆడిన ట్రైనీ ఐఏఎస్​లు - trainy ias officers in velichala

శిక్షణ కోసం కరీంనగర్ జిల్లా వెలిచాలకు వచ్చిన ఐఏఎస్​ అధికారిణులు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

బతుకమ్మ ఆడిన ట్రైనీ ఐఏఎస్​లు

By

Published : Oct 2, 2019, 8:10 PM IST

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలలో శిక్షణ ఐఏఎస్ అధికారిణులు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామ పరిపాలన వ్యవస్థ గురించి తెలుసుకునేందుకు ఐదు రోజుల క్షేత్ర స్థాయి శిక్షణ కోసం వచ్చిన బృందం వెలిచాలలో బస చేశారు. ఉత్తరప్రదేశ్​కు చెందిన రూపాలి గుప్తా, దిల్లీకి చెందిన సంజనా కడ్యాన్​ బతుకమ్మ వేడుకలో ఉత్సాహంగా ఆడి పాడారు.

బతుకమ్మ ఆడిన ట్రైనీ ఐఏఎస్​లు

ABOUT THE AUTHOR

...view details