పక్క రాష్ట్రాల్లో అల్లర్లు చెలరేగాయని దీక్షలు చేయడం కాదని, రాష్ట్రంలోని ఆరోగ్య పరిస్థితులపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని భాజపా నేతలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. బంగాల్లో అల్లర్లు జరిగాయని దీక్షలు చేస్తున్న భాజపా నేతలు... కొవిడ్ వ్యాక్సిన్ లేదని, రెమ్డెసివిర్ ఇంజక్షన్లు లేవని మోదీ ముందు ధర్నా చేస్తే ప్రజలకు ఉపయోగముంటుందన్నారు.
అలా ఆందోళనలు చేయడం ప్రజలను అవమానపర్చడమే: పొన్నం - telangana varthalu
బంగాల్లో ఎన్నికల ఘర్షణలు జరిగాయని దీక్షలు చేయడం కాదని... రాష్ట్రంలోని ఆరోగ్య పరిస్థితులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని భాజపా నేతలకు పొన్నం ప్రభాకర్ సూచించారు. భాజపా నేతలకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర సర్కారుపై పోరాడాలని పొన్నం డిమాండ్ చేశారు.
![అలా ఆందోళనలు చేయడం ప్రజలను అవమానపర్చడమే: పొన్నం ponnam prabhakar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11665776-652-11665776-1620311460820.jpg)
అలా ఆందోళనలు చేయడం ప్రజలను అవమానపర్చడమే: పొన్నం
రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చే ఆందోళనలు చేయడం రాష్ట్ర ప్రజలను అవమానపర్చడమేనని... భాజపా నేతలకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర సర్కారుపై తిరుగుబాటు చేయాలని పొన్నం పేర్కొన్నారు.
అలా ఆందోళనలు చేయడం ప్రజలను అవమానపర్చడమే: పొన్నం
ఇదీ చదవండి: తడిచిన ధాన్యం సర్కారే కొంటుంది: గంగుల