తెలంగాణ

telangana

ETV Bharat / state

తైక్వాండో పోటీలకు చొప్పదండి విద్యార్థులు - కరీంనగర్​

కరీంనగర్​ జిల్లా చొప్పదండి విద్యార్థులు లహరి, శ్రీజ, నవీన్​కుమార్​ అంతర్జాతీయ తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు. రేపటి నుంచి హైదరాబాద్​లో పోటీలు జరగనున్నాయి.

అంతర్జాతీయ తైక్వాండో పోటీలకు చొప్పదండి విద్యార్థులు

By

Published : Jun 10, 2019, 7:15 PM IST

అంతర్జాతీయ తైక్వాండో పోటీలకు చొప్పదండి విద్యార్థులు

కరీంనగర్​ జిల్లా చొప్పదండి పట్టణానికి చెందిన విద్యార్థులు లహరి, శ్రీజ, నవీన్​కుమార్​ అంతర్జాతీయ తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు. రేపటి నుంచి హైదరాబాద్​ గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న పోటీల్లో వీరు పాల్గొనున్నారు. వీరికి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details