'వాళ్లు ఎక్కడికెళ్లినా.... క్షేమంగా వస్తారనుకున్నాం'
'వాళ్లు ఎక్కడికెళ్లినా.... క్షేమంగా వస్తారనుకున్నాం' - kakatiya canal at karimnagar
కరీంనగర్లోని అలుగునూర్ కాకతీయ కాలువ ఘటనపై మృతుడి తండ్రి, మేనమామ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కొడుకు తరచూ యాత్రలకు వెళ్తుంటారని... అలాగే ఈసారి వెళ్లారేమో అనుకున్నట్లు మృతుడి తండ్రి తెలిపారు. ఎక్కడికి వెళ్లిన క్షేమంగా వస్తారేమో అనుకున్నట్లు మృతుడి మేనమామ చెప్పారు. 27న సాయంత్రం కారులో వంటసామాన్లు పెట్టిన్నట్లు... మృతుడి ఇంట్లో పనిచేసే గుమాస్తా అన్నారు.
!['వాళ్లు ఎక్కడికెళ్లినా.... క్షేమంగా వస్తారనుకున్నాం' three-died-bodies-found-in-the-kakatiya-canal-update-at-karimnagar-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6102125-thumbnail-3x2-kee.jpg)
'వాళ్లు ఎక్కడికెళ్లినా.... క్షేమంగా వస్తారనుకున్నాం'