భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కరీంనగర్లో పర్యటించారు. ఆ పార్టీ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. తెరాస ప్రభుత్వం అవినీతిలో నెంబర్ 2 అని సర్వేలో తేలిందని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరాన్ని కమీషన్ల కోసమే రూ.30వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు పెంచారని చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం కోసం 500 కోట్లు వృథా చేస్తున్నారని మండిపడ్డారు.
తెరాస ప్రభుత్వం అవినీతిలో నెంబర్ 2: లక్ష్మణ్ - bjp
తెరాస ప్రభుత్వం అవినీతిలో నెంబర్ 2 అని సర్వేలో తేలిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. కరీంనగర్లో భాజపా నేతలతో సమావేశమయ్యారు.
లక్ష్మణ్