కరీంనగర్ కలెక్టరేట్ ముందు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ధర్నాకు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మద్దతు తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల డిమాండ్లు పరిష్కరించాలన్నారు.
కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయల నిరసన - teacher
తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. వీరి నిరసనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మద్దతు తెలిపారు.
జీవన్ రెడ్డి
ఇదీ చూడండి : దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత