కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేయలేదని కరీంనగర్ జిల్లా తెదేపా అధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి ఆరోపించారు. రోజులు గడుస్తున్నా తేమ శాతం ఉందని కొనుగోలు చేయకపోవడం వల్ల మార్కెట్ల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నరన్నారు. రామడుగు మండలం గోపాల్‌రావు పేట వ్యవసాయ మార్కెట్‌ను తెదేపా నాయకులు సందర్శించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించని పక్షంలో రైతులకు మద్దతుగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
'ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి' - district tdp leaders visited marked yards in karimnagar
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కరీంనగర్ జిల్లా తెదేపా అధ్యక్షుడు అంబటి బోజిరెడ్డి ఆరోపించారు. రామడుగు మండలం గోపాల్రావుపేట వ్యవసాయ మార్కెట్‌ను టీపీపీ నాయకులు సందర్శించారు.
!['ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5147240-thumbnail-3x2-krn-tdp-rk.jpg)
'ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి'
'ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి'