తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు చేయట్లేదు: రైతులు - రైతులు

కరీంనగర్​ జిల్లా గంగాధరలో తెదేపా నాయకులకు రైతులు తమ బాధలు వెళ్లబోసుకున్నారు. మార్కెట్​లో ధాన్యం కొనుగోలు చేయట్లేదంటూ ఆవేదన చెందారు.

ధాన్యం కొనుగోలు చేయట్లేదు: రైతులు
ధాన్యం కొనుగోలు చేయట్లేదు: రైతులు

By

Published : Nov 27, 2019, 3:00 PM IST

ధాన్యం కొనుగోలు చేయట్లేదు: రైతులు
కరీంనగర్ జిల్లా గంగాధర వ్యవసాయ మార్కెట్​లో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్​ను తెదేపా నాయకులు సందర్శించగా.. తమ గోడును వెళ్లబోసుకున్నారు. తేమ పేరిట ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తూ చివరికి లెక్కల్లో కోత విధిస్తున్నారని వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details