రాఖీ పండుగ పాటను ఆవిష్కరించిన తనికెళ్ల భరణి - రాఖీ పండుగపై సాంగ్
కరీంనగర్ చిల్డ్రన్ సురక్ష సొసైటీ అధ్యక్షుడు నీరటి మధుసూదన్ రూపొందించిన రాఖీ పండుగ ప్రత్యేక పాటను సినీ నటుడు తనికెళ్ల భరణి ఆవిష్కరించారు.
![రాఖీ పండుగ పాటను ఆవిష్కరించిన తనికెళ్ల భరణి రాఖీ పండుగ పాటను ఆవిష్కరించిన తనికెళ్ల భరణి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8268318-999-8268318-1596368068674.jpg)
రాఖీ పండుగ పాటను ఆవిష్కరించిన తనికెళ్ల భరణి
కరీంనగర్ చిల్డ్రన్ సురక్ష సొసైటీ అధ్యక్షుడు నీరటి మధుసూదన్ రూపొందించిన రాఖీ పండుగ ప్రత్యేక పాటను సినీ నటుడు తనికెళ్ల భరణి ఆవిష్కరించారు. శనివారం హైదరాబాద్‌లో ఈ పాట సీడీని ఆవిష్కరించి రాఖీ పండుగ విశిష్టతను వివరించారు.