కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్‌గా సునీల్ రావు బాధ్యతలు స్వీకరించారు. నగర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన సాగిస్తామని మేయర్ సునీల్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు.
'నగరపాలక సంస్థ అభివృద్ధికి నా వంతు బాధ్యత నిర్వర్తిస్తా' - కరీంనగర్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన సునీల్ రావు
కరీంనగర్ మేయర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన సునీల్ రావు... అభివృద్ధి జరిగేలా పాలనా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

'నగరపాలక సంస్థ అభివృద్ధికి నా వంతు బాధ్యత నిర్వర్తిస్తా'
నగరపాలక సంస్థ అభివృద్ధికి తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తానని గంగుల పేర్కొన్నారు. వేసవి కాలం వస్తున్నందున 24 గంటలు తాగు నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటుని మంత్రి హామీ ఇచ్చారు.
'నగరపాలక సంస్థ అభివృద్ధికి నా వంతు బాధ్యత నిర్వర్తిస్తా'
ఇవీ చూడండి:ఉద్యోగుల హామీలు నెరవేరేనా..!