బడిలో విద్యార్థిని మృతి.. ఆవేదనలో తల్లిదండ్రులు - కరీంనగర్ మహాత్మ జ్యోతిబాపూలే విద్యాలయం
మహాత్మ జ్యోతిబాపులే పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది. దసరా సెలవుల తర్వాత స్కూలుకు వెళ్లిన తమ పాప చనిపోవడం వల్ల తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.
బడిలో విద్యార్థిని మృతి.. ఆవేదనలో తల్లిదండ్రులు
ఇవీ చూడండి: బోరుబావిలో రెండున్నరేళ్ల బాలుడు.. రంగంలోకి ఐఐటీ