కరీంనగర్ కలెక్టరేట్లో పాముల సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. కార్యాలయాన్ని ఆనుకొని అధికంగా వృక్షాలు ఉండటం వల్ల పాములు లోపలికి ప్రవేశిస్తున్నాయని సిబ్బంది తెలిపారు.
కరీంనగర్ కలెక్టరేట్లో పాముల కలకలం - కరీంనగర్ కలెక్టరేట్లో పాములు
కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో పాములు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
కరీంనగర్ కలెక్టరేట్లో పాములు
తమ సమస్యలు విన్నవించుకోవడానికి కలెక్టరేట్‌కు వస్తే.. తిరిగి ప్రాణాలతో వెళ్తామో లేదోనని భయంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పాములు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
- ఇవీచూడండి: కుల మతాలకు అతీతంగా పాలన: తలసాని