కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌రూరల్ పోలీస్ స్టేషన్లోకి పాము వచ్చింది. రైటర్ గదిలో ఉన్న బీరువా కిందకి వెళ్లిపోయింది. గుర్తించిన సిబ్బంది వెంటనే పాములు పట్టుకునే అఫ్జల్కు సమాచారం అందించారు. పామును పట్టుకుని అడవిలో వదిలేసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
హుజూరాబాద్ రూరల్ ఠాణాకు విశిష్ట అతిథి... ఎవరో తెలుసా? - కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పోలీస్ స్టేషన్లో పాము
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఠాణాకు ఇవాళ ఓ విశిష్ట అతిథి విచ్చేశారు. ఎవరో పేరున్న వ్యక్తి అనుకునేరు. అలాంటివారెవరూ కాదు. అరణ్యంలోంచి.. జనారన్యంలోకి వచ్చిన పాము రక్షణ కోసం కాబోలు పోలీస్ స్టేషన్లోకి వెళ్లింది. దాన్ని పట్టుకుని అడవిలో వదిలేశారు.
హుజూరాబాద్ రూరల్ ఠాణాకు విశిష్ట అతిథి... ఎవరో తెలుసా?