మహాశివరాత్రిని పురస్కరించుకుని కరీంనగర్ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. పురాతన శివాలయమైన కమాన్ రోడ్డు గౌరీ శంకర్ ఆలయంలో భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. శైవ క్షేత్రాలలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయాలన్నీ శివ నామస్మరణతో మారుమోగాయి.
కరీంనగర్ శివాలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు - మహా శివరాత్రి జాతర వార్తలు
కరీంనగర్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పురాతనమైన గౌరీ శంకర్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కరీంనగర్ శివాలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు