కరీంనగర్ జిల్లా విద్యా శాఖ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళనకు చేపట్టారు. విద్యాశాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు సహకరిస్తున్న అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాల్లో ప్రభుత్వ పుస్తకాలు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అనుమతి లేని పాఠశాలలను ముసివేయాలని జిల్లా విద్యాశాఖ అధికారికి వినితి పత్రం ఇచ్చారు.
కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ధర్నా - protest
ప్రైవేట్ పాఠశాలల ఆగడాలను అరికట్టాలని కోరుతూ కరీంనగర్ విద్యాశాఖ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ప్రైవేట్ పాఠశాలలకు వత్తాసు పలుకుతున్న జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు