తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్​ ఫలితాలపై ఎస్​ఎఫ్​ఐ నాయకుల ఆందోళన - intermediate

ఇంటర్మీడియట్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వెంటనే చర్యలు చేపట్టాలని ఎస్​ఎఫ్​ఐ నాయకులు డిమాండ్ చేశారు.

ఎస్​ఎఫ్​ఐ నాయకుల ఆందోళన

By

Published : May 28, 2019, 6:47 PM IST

కరీంనగర్​లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఇంటర్మీడియట్ ఫలితాల పట్ల నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని తెలంగాణ చౌక్​లో ప్రభుత్వ అధికారుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈరోజు వెలువడిన ఫలితాలు పొంతన లేకుండా ఉన్నాయని ఆరోపించారు. జవాబు పత్రాలను ఆన్​లైన్​లో పొందుపరుస్తామన్నా అధికారులు నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు.

ఎస్​ఎఫ్​ఐ నాయకుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details