కరీంనగర్ పారమిత ఎక్స్‌ప్లోరికా పాఠశాల నాలుగో వార్షికోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. చిన్నారుల నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు సైతం వారితో జతకట్టి స్టెప్పులేశారు.
'పారమిత'లో అలరించిన నృత్యాలు - ఘనంగా ఎక్స్‌ప్లోరికా స్కూల్ నాల్గో వార్షికోత్సవాలు
పారమిత ఎక్స్‌ప్లోరికా పాఠశాల వార్షకోత్సవం ఘనంగా జరిగింది. చిన్నారుల ఆటలు అందరినీ అలరించాయి.

ఘనంగా ఎక్స్‌ప్లోరికా స్కూల్ నాల్గో వార్షికోత్సవాలు
పిల్లల నృత్యాలకు తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు.
ఘనంగా ఎక్స్‌ప్లోరికా స్కూల్ నాల్గో వార్షికోత్సవాలు