కరీంనగర్ కలెక్టరేట్లో అడుగడుగునా అపరిశుభ్రతే! - కరీంనగర్ కలెక్టర్ శశాంక
కరీంనగర్ జిల్లా పాలనాధికారి కార్యాలయంలో ఎక్కడ చూసినా... ఊడిపోయిన కరెంట్ బోర్డులు, కాలిపోయిన విద్యుద్దీపాలు దర్శనమిస్తాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అని చెప్పే... కలెక్టర్ కార్యాలయ భవనంలో చెత్త పేరుకుపోయి అందవిహీనంగా కనిపిస్తోంది. స్వచ్ఛత పాటించాలని చెప్పే ప్రభుత్వ ఉద్యోగులే ఆ నియమాలను తుంగలో తొక్కుతున్నారు. కలెక్టర్ శశాంక ఇప్పటికైనా చర్యలు తీసుకుని కలెక్టరేట్‌ను పరిశుభ్రంగా ఉంచేలా సిబ్బందిని ఆదేశించాలని స్థానికులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో పారిశుద్ధ్య పరిస్థితులపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం...
![కరీంనగర్ కలెక్టరేట్లో అడుగడుగునా అపరిశుభ్రతే! sanitation in karimnagar collectorate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5654046-thumbnail-3x2-a.jpg)
కరీంనగర్ కలెక్టరేట్లో అడుగడుగునా అపరిశుభ్రతే!
.
కరీంనగర్ కలెక్టరేట్లో అడుగడుగునా అపరిశుభ్రతే!