తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. కరీంనగర్ నగరపాలక సంస్థ ముందు కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. గత కొన్ని మాసాలుగా వేతనాలు లేక ఇబ్బందులకు గురవుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 11వ పీఆర్సీ కింద వేతనాలు పెంచి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల నగరానికి పట్టుకొమ్మలని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ తమను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్లో పారిశుద్ధ్య కార్మికుల నిరసన - prc
కరీంనగర్ నగరపాలక సంస్థ ముందు పారిశుద్ధ్య కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పారిశుద్ధ్య కార్మికుల నిరసన