కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లింగంపల్లిలో వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. పులిహోర తిని సుమారు 100 మంది గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో 10మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వంటలో నాసిరకం నూనె వాడినందునే పులిహోర కలుషితమైనట్లు బాధితులు చెబుతున్నారు.
నిమజ్జనంలో అపశ్రుతి: 100మందికి అస్వస్థత... 10మంది పరిస్థితి విషమం - Sad incident of Ganesha immersion in Karimnagar district
కరీంనగర్ జిల్లాలో వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
16:59 September 12
కరీంనగర్ జిల్లాలో వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
Last Updated : Sep 12, 2019, 8:26 PM IST