Sajjanar Tweet: పదిహేనేళ్ల నుంచి తమ గ్రామానికి బస్సు సౌకర్యం లేదని.. తమకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఓ యువకుడు చేసిన ట్వీట్‌పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సానుకూలంగా స్పందించారు.
karimnagar news: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామానికి చెందిన సుదగోని శ్రీనివాస్ అనే యువకుడు 15 ఏళ్ల క్రితం ఉన్న విధంగా తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ట్విట్టర్‌లో కోరాడు.