కరీంనగర్ రహదారులు గుంతల మయంగా మారాయి. రోడ్లు బురదతో నిండిపోయాయి. రహదారులపై వాహనాలు నడపడానికి నగర వాసులు జంకుతున్నారు. ఎల్ఐసీ కార్యాలయం, తిరుమల థియేటర్ మధ్య రోడ్డు పూర్తిగా చెడిపోయింది. కరీంనగర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ 300 కోట్ల రూపాయలు మంజూరు చేయగా ఇప్పటికే 200 కోట్లు ఖర్చు పెట్టామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు.
గుంతల మయంగా కరీంనగర్ రహదారులు - road
రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి కరీంనగర్ రహదారులు గుంతల మయంగా మారాయి. బురద రోడ్డులో ప్రయాణం నరకంగా మారిందని నగరవాసులు చెబుతున్నారు.
గుంతల మయంగా రోడ్డు