కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారంలో రేణుకా ఎల్లమ్మ పట్నాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు. బోనం ఎత్తుకుని భక్తులతో పాటు ఊరేగింపులో పాల్గొన్నారు.
ఘనంగా రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు - bonalu at rudraram yellamma temple
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారంలో రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు. బైండ్ల కళాకారుల నృత్యాలతో సాగిన ఈ శోభాయాత్రకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
ఘనంగా రేణుకా ఎల్లమ్మ పట్నాలు
బైండ్ల కళాకారుల నృత్యాలతో సాగిన శోభాయాత్రకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రేణుకా ఎల్లమ్మ పట్నాల్లో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇదీ చదవండి:రానా నాకే పోటీగా మారాడు: వెంకటేశ్