శ్రీరాములపల్లి జంక్షన్లోకి గాయత్రీ పంప్ ద్వారా నీటి విడుదల - Release of water by Gayatri pump into Sriramulapalli junction
ఎల్లంపల్లి నుంచి గాయత్రీ పంప్‌హౌస్ ద్వారా వస్తోన్న నీరు... శ్రీరాములపల్లి జంక్షన్ వద్ద కలుసుకుంటున్నాయి. జంక్షన్ కూడివైపు నుంచి వచ్చే నీరంతా ఎల్లంపల్లి జలాశయం నుంచి గాయాత్రి పంప్ ద్వారా దాదాపు 12వేల క్యూసెక్కులు నీరు విడుదల చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తారు.
శ్రీరాములపల్లి జంక్షన్లోకి గాయాత్రి పంప్ ద్వారా నీటి విడుదల