కరీంనగర్ నగరపాలక సంస్థ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఓ అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముత్తుమని గత కొన్ని రోజుల క్రితం... ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఇక్కడ ఎవరు లేరు. నగర మాజీ మేయర్ రవీందర్‌సింగ్... మానవత్వంతో ఆమె అంత్యక్రియలను నిర్వహించారు.
మానవత్వం చాటుకున్న మాజీమేయర్ రవీందర్ సింగ్ - మానవత్వం చాటుకున్న మాజీమేయర్ రవీందర్‌సింగ్
కరీంనగర్ మాజీమేయర్ రవీందర్ సింగ్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ అనాథ శవానికి దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు.
మానవత్వం చాటుకున్న మాజీమేయర్ రవీందర్‌సింగ్