తెలంగాణ

telangana

ETV Bharat / state

ముస్లిం సోదరులకు పుష్పాలిచ్చిన  సీపీ - ramjan

రంజాన్ సందర్భంగా కరీంనగర్​ సీపీ కమలాసన్ రెడ్డి పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

ముస్లిం సోదరులకు పుష్పాలిచ్చిన  సీపీ

By

Published : Jun 5, 2019, 5:23 PM IST

కరీంనగర్​లో రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. సాలేహ్​ నగర్ ఈద్గా వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ముస్లిం సోదరులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా జగిత్యాల రహదారిపై ఉదయం 6 నుంచి 11 వరకు ఆంక్షలు విధించారు. ఎండ తీవ్రతల దృష్ట్యా ప్రార్థనను మత పెద్దలు తొందరగా ముగించారు.

ముస్లిం సోదరులకు పుష్పాలిచ్చిన సీపీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details