పవిత్ర మాసం రంజాన్ వేడుకలు పురస్కరించుకొని కరీంనగర్లో ముస్లిం సోదరులు కరోనా నిబంధనలు పాటిస్తూ... ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులకు అతి పెద్ద పండుగ అయిన రంజాన్ నిరాడంబరంగా జరుపుకుంటున్నారు.
కరీంనగర్లో నిరాడంబరంగా రంజాన్ వేడుకలు - telangana latest news
కరీంనగర్లో నిరాడంబరంగా రంజాన్ వేడుకలు జరిగాయి. ముస్లిం సోదరులు కరోనా నిబంధనలు పాటిస్తూ... ప్రార్థనలు నిర్వహించారు.
Ramadan celebrations
మసీదులకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమై ప్రార్థనలు చేశారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా.. మాయమైపోవాలని అల్లాను ప్రార్థించారు.
ఇదీ చదవండి: చికిత్స కోసం వచ్చే ఇతర రాష్ట్రాల రోగులకు మార్గదర్శకాలు