కరీంనగర్లో వర్షం... రోడ్లన్నీ బురదమయం - rain in karimnagar
కరీంనగర్లో కురిసిన కొద్దిపాటి వర్షానికే రహదారులన్నీ బురదమయం అయ్యాయి. బురద రోడ్లపై ప్రయాణికులు చుక్కలు చూశారు.
కరీంనగర్లో వర్షం... రోడ్లన్నీ బురదమయం
కరీంనగర్లో కురిసిన కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలోని అంబేడ్కర్ స్టేడియం నీటితో నిండిపోవడం వల్ల ఎన్సీసీ శిక్షణా శిబిరానికి అంతరాయం నెలకొంది. భగత్‌నగర్‌లో మురుగు నీరు రహదారులపైకి చేరింది. రహదారులపై చెట్ల కొమ్మలు విరిగి పడటం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
- ఇదీ చూడండి : తెలంగాణ హైకోర్టులో హరితహారం కార్యక్రమం
TAGGED:
rain in karimnagar