తెలంగాణ

telangana

ETV Bharat / state

చెట్టుపై కొండచిలువ.. గ్రామంలో కలకలం.. - పాము

ఓ ఊళ్లో కొండచిలువ కలకలం రేపింది. పామును చూసి కరీంనగర్​ జిల్లా కోరపల్లి గ్రామస్థులు భయబ్రాంతులకు గురయ్యారు.

చెట్టుపై కొండచిలువ.. గ్రామంలో కలకలం..

By

Published : Sep 11, 2019, 4:34 PM IST

చెట్టుపై కొండచిలువ.. గ్రామంలో కలకలం..
కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి చెరువులో ఓ కొండ చిలువ ప్రత్యక్షమైంది. ఓ చెట్టుకు చుట్టుకొని ఉండటాన్ని గ్రామస్థులు గమనించారు. చెరువులో ఉన్న చెట్టుకు కొండ చిలువ ఉండటం వల్ల కొంత ఆందోళనకు గురయ్యారు. ఆ కొండచిలువను పంపించేందుకు అటవీ శాఖ అధికారులు పలు ప్రయత్నాలు చేశారు. చెట్టుకు చుట్టుకొని ఉన్న ఆ కొండ చిలువను చూసేందుకు గ్రామస్థులు తరలివచ్చారు.

ABOUT THE AUTHOR

...view details