కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రఘోత్తమ్‌రెడ్డి తరపున పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి చెన్నకేశవరెడ్డి ప్రచారం చేపట్టారు. నారాయణఖేడ్‌లో ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా విద్యారంగానికి ఉత్తమ సేవలందిస్తున్న రఘోత్తమ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.
ఎమ్మెల్సీ కోసం పీఆర్టీయూ ప్రచారం - FOR
ఈ నెల 22న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో రఘోత్తమ్రెడ్డికి పీఆర్టీయూ సంఘీభావం తెలుపుతూ... ప్రచారం చేశారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంఘీభావం