తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆచార్య జయశంకర్​కు ఘనంగా నివాళులు - karimnagar

ఆచార్య జయశంకర్​ జయంతి సందర్భంగా కరీంనగర్​ పట్టణంలో కలెక్టర్​ సర్ఫరాజ్​ అహ్మద్​, ఎమ్మెల్యే గంగుల కమలాకర్​, నగరపాలక సంస్థ కమిషనర్​ వేణుగోపాల్​ నివాళులర్పించారు.

ఆచార్య జయశంకర్​కు ఘనంగా నివాళులు

By

Published : Aug 6, 2019, 12:34 PM IST

ఆచార్య జయశంకర్​కు ఘనంగా నివాళులు

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను కరీంనగర్​లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్​ సర్ఫరాజ్​ అహ్మద్​, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగరపాలక సంస్థ కమిషనర్​ వేణుగోపాల్​ నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆచార్య జయశంకర్​ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details