రామ మందిర శంకుస్థాపన సందర్భంగా కరీంనగర్ సప్తిగిరికాలని కోదండరామాలయంలో విశ్వహిందు పరిషత్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. ఆయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం జరిగిన అనేక పోరాటాల్లో తాము పాల్గొన్నట్లు వీహెచ్‌పీ కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు.
కరీంనగర్ సప్తిగిరి కాలనీ కోదండరామాలయంలో విశ్వహిందు పరిషత్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. ఆయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం జరిగిన అనేక పోరాటాల్లో తాము పాల్గొన్నట్లు వీహెచ్‌పీ కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు.