కరీంనగర్ జిల్లా చొప్పదండిలో భాజపా నాయకులు చేపట్టిన బంద్‌ను అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఏబీవీపీ కార్యకర్తలు అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇంటర్ విద్యార్థుల మృతికి కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని కార్యకర్తలను స్టేషన్‌కు తరలించారు.
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం... భాజపా కార్యకర్తల అరెస్టు - abvp leaders arrest
భాజపా రాష్ట్ర బంద్‌ను అడ్డుకున్నందుకు నిరసనగా ఏబీవీపీ కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.

ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ఇవీ చూడండి: ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఆత్మహత్యలు