తెలంగాణ

telangana

ETV Bharat / state

జనవరి 8న రవాణా బంద్​కు గోడప్రతుల ఆవిష్కరణ - posters released in karimnagar under citu

జనవరి 8న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న రవాణా రంగం కార్మికుల బంద్​కు ఐఆర్టీడబ్యూఎఫ్ కరీంనగర్​ జిల్లా కమిటీ, సీఐటీయూ ఆధ్వర్యంలో గోడప్రతులను విడుదల చేశారు.

posters released in karimnagar
జనవరి 8న రవాణా బంద్​కు గోడప్రతుల ఆవిష్కరణ

By

Published : Dec 26, 2019, 12:01 PM IST

వచ్చే నెల 8న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో రవాణా రంగం కార్మికులు బంద్ చేసి నిరసన తెలపనున్నట్లు ఆల్​ ఇండియా రోడ్ ట్రాన్స్​పోర్ట్ వర్కర్స్​ ఫెడరేషన్(ఐఆర్టీడబ్యూఎఫ్ ) కరీంనగర్​ జిల్లా కమిటీ, సీఐటీయూ ఆధ్వర్యంలో గోడప్రతులను విడుదల చేశారు. ఇప్పటికే అధికారులకు, యాజమాన్యాలకు వినతిపత్రాలు, సమ్మె నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. అన్ని రకాల కార్మికులు ఇందులో పాల్గొనాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details