గెలిచిన తరువాత పార్టీలు మారడం అంటే తనకు మరణంతో సమానం అని... కాంగ్రెస్ను వీడేది లేదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
'పార్టీ మారడం అంటే మరణంతో సమానం'
కరీంనగర్లో గతంలో తాను చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ప్రచారాన్ని చేస్తున్నారు. గెలిచిన వాళ్లు పార్టీ మారుతున్నారని.. తాను మాత్రం పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ప్రచారంలో పొన్నం
ప్రచారంలో ప్రజల నుంచి స్పందన బాగుందని... ఈసారి విజయం తనదేనని పొన్నం ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:పటాన్ చెరులో భాజపా అభ్యర్థి ప్రచారం
Last Updated : Mar 26, 2019, 11:49 AM IST