కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఏసీపీ శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో అత్యవసర బృందాన్ని ఏర్పాటు చేశారు. డివిజన్‌లోని అన్ని పోలీసు స్టేషన్లలో ఉన్న సిబ్బందితో ఈ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఏసీపీ వెల్లడించారు.
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల కవాతు - పోలీసుల కవాతు
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్‌లోని బస్టాండ్‌లో పోలీసులు తనిఖీలు చేసి కవాతు నిర్వహించారు. అత్యవసర బృందంతో తనిఖీలు నిర్వహించినట్లు ఏసీపీ శ్రీనివాస్‌రావు వెల్లడించారు.
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల కవాతు
ఇవీ చూడండి: 64 వాహనాలపై కేసులు.. 7 లక్షల పన్ను వసూలు