తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరీంనగర్​ నగరపాలక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి' - trs should win in karimnagar Municipal elections

నగరపాలక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​ కుమార్​ సూచించారు.

planning commission wise president vinod kumar says that trs should win in karimnagar Municipal elections
'కరీంనగర్​ నగరపాలక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి'

By

Published : Dec 27, 2019, 7:20 PM IST

'కరీంనగర్​ నగరపాలక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి'

సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల కరీంనగర్​ ఎంపీ స్థానాన్ని కోల్పోయామని నగరపాలక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​ కుమార్​ అన్నారు.

కరీంనగర్​లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి నిర్వహించిన నగరపాలక ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికే బి-ఫారమ్​ అందుతుందని వినోద్​ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details