తెలంగాణ

telangana

ETV Bharat / state

కాకతీయ కాలువలో రెండో మృతదేహం లభ్యం - అల్గునూరు కాకతీయ కాలువలో గల్లంతు

కరీంనగర్ జిల్లా అల్గునూరు కాకతీయ కాలువలో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పోస్ట్​మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

కాకతీయ కాలువలో రెండో మృతదేహం లభ్యం

By

Published : Oct 26, 2019, 8:04 PM IST

కాకతీయ కాలువలో రెండో మృతదేహం లభ్యం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అల్గునూరు కాకతీయ కాలువలో గురువారం సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. . పోలీసు, అగ్నిమాపక సిబ్బంది అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం హుజురాబాద్ సమీపంలో అబ్దుల్ కరీం (27) మృతదేహం లభ్యం కాగా ఇవాళ మానకొండూర్​లోని గట్టు దుద్దెనపల్లి కాకతీయ కాలువలో రిజ్వానుద్దీన్ (16) మృతదేహం దొరికింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని గట్టుకు తరలించారు. మృతులిద్దరూ మేనమామ, అల్లుడుగా పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details