కరీంనగర్(karimnagar)లో లాక్‌డౌన్(Lock Down) అమలు తీరును నార్త్‌జోన్ ఐజీ(North Zone IG) నాగిరెడ్డి పరిశీలించారు. జోన్ పరిధిలో లాక్‌డౌన్ పకడ్బందీగా కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చిన వారినే రోడ్లపై అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి పని లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
North Zone IG: అనుమతి లేకుండా రోడ్లపైకి వస్తే ఐసోలేషన్‌కు తరలిస్తాం - cp kamalasan reddy latest news
అనుమతి లేకుండా రోడ్లపైకి వస్తే సహించే ప్రసక్తి లేదని నార్త్‌జోన్ ఐజీ(North Zone IG) నాగిరెడ్డి అన్నారు. కరీంనగర్(karimnagar)లో లాక్‌డౌన్(Lock Down) అమలు తీరును పరిశీలించారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్న సీపీ కమలాసన్‌రెడ్డి(cp kamalasan reddy) అభినందించారు.
North Zone IG: అనుమతి లేకుండా రోడ్లపైకి వస్తే ఐసోలేషన్‌కు తరలిస్తాం
వారందరినీ ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తామని హెచ్చరించారు. నాలుగు గంటల సడలింపు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్న సీపీ కమలాసన్‌రెడ్డి(cp kamalasan reddy) అభినందించారు.
ఇదీ చదవండి:Vote For Note Case: తెలంగాణ అ.ని.శా.కు సుప్రీం నోటీసులు