కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం హుజూరాబాద్, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల్లో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ధాన్యం ఆరబెట్టే క్రమంలో వర్షం పడినందున అన్నదాతలు పరుగులు తీశారు. కొనుగోలు కేంద్రాల్లోనూ పట్టాలు అందుబాలులో లేక కొన్ని ధాన్యం కుప్పలు నీట మునిగాయి. నీటిని బయటకు తోడేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అకాల వర్షం... నీట మునిగిన ధాన్యం కుప్పలు - nonseasonal rain at huzzurabad constancy karimnagr
అకాల వర్షం అన్నదాతకు కంటతడి పెట్టించింది. వరి ధాన్యం కుప్పలు మార్కెట్‌కు తరలించే సమయంలో కురిసిన అకాల వర్షంతో ధాన్యం తడిసింది. ఈ అకాల వర్షంతో హుజూరాబాద్ నియోజకవర్గంలోని రైతులు కన్నీరుమున్నీరయ్యారు.
![అకాల వర్షం... నీట మునిగిన ధాన్యం కుప్పలు nonseasonal-rains-farmers-facing-problems-at-grain-guying-centres-karimnagr-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6855463-thumbnail-3x2-wgl.jpg)
అకాల వర్షం... నీట మునిగిన ధాన్యం కుప్పలు