ప్రతీ సోమవారం కళకళలాడే కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణి ప్రాంగణం నేడు వినతులు ఇచ్చే ప్రజలు లేక మూగబోయింది. వినతులు తీసుకుంటున్నారే తప్ప సమస్యలును పరిష్కరించకపోవడం వల్ల విసుగు చెందిన ప్రజలు కలెక్టరేట్‌కి రావడానికి అనాసక్తి చూపుతున్నారు. తమ పక్క అంతా సాఫీగా ఉందని భావించిన అధికారులు చరవాణి లు చేతపట్టి కాలం గడుపుతున్నారు. ప్రజావాణిలో స్వీకరించిన వినతులకు చలనం లేకపోవడం వల్ల సమస్యలను విన్నవించుకోవడకి ప్రజలు రావడం లేదు.
ప్రజావాణిపై నమ్మకం సన్నగిల్లుతోంది! - వెలవెలబోతున్న కరీంనగర్ ప్రజావాణి ప్రాంగణం
కరీంనగర్ ప్రజావాణిలో వినతులు తీసుకుంటారే తప్ప సమస్యలను పరిష్కరించరు. ఇక ఎన్ని సార్లు వినతులిచ్చినా లాభం లేదనుకున్న ప్రజలు ప్రజావాణికి వెళ్లడమే మానేశారు.
వెలవెలబోతున్న కరీంనగర్ ప్రజావాణి ప్రాంగణం