ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి భయాందోళనలకు గురిచేస్తుంటే కొందరు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ జిల్లా నంగునూరు గ్రామ శివారులో ఇటుక బట్టీల్లో యథావిధిగా పనులు కొనసాగిస్తున్నారు.
ఇటుకల బట్టి... కాసుల కక్కుర్తి - NO LOCKDOWN in Karimnagar District
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేనెల 15 వరకు లాక్‌డౌన్ ప్రకటించగా... కరీంనగర్‌లో కొందరు గుత్తేదారులు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి ఇటుక బట్టీల్లో పనులను యథావిధిగా కొనసాగిస్తున్నారు.
ఇటుకల బట్టీ... కాసుల కక్కుర్తి
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేనెల 15 వరకు లాక్ డౌన్ ప్రకటించగా... ఇటుక బట్టీల గుత్తేదారుల మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఒరిస్సా కార్మికులతో పనులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇవీచూడండి:తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య