కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ప్రాచీన తెలుగు సాహిత్యంపై రెండు రోజులపాటు జాతీయ సదస్సు నిర్వహించారు. పునర్మూల్యాంకనం ఆధునిక దృక్పథంపై కవులు కూలంకషంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి హాజరయ్యారు.
ప్రాచీన తెలుగు సాహిత్యంపై జాతీయ సదస్సు - National Conference on Telugu Literature
కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ప్రాచీన తెలుగు సాహిత్యంపై రెండు రోజులపాటు జాతీయ సదస్సు నిర్వహించారు.
తెలుగు సాహిత్యంపై జాతీయ సదస్సు
విద్యార్థులు ఆయనకు స్వాగతం పలికారు. సదస్సుకు ముందు కళాశాల విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలతో పాటు జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ పాల్గొన్నారు.