తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​లో ప్రజల చెంతకే చేపలు

కరీంనగర్​లో ప్రజల చెంతకే చేపలు చేరుకున్నాయి. మృగశిర కార్తె పండుగ సందర్భంగా చేపల లోడుతో డీసీఎం వాహనంలో స్థానికుల వద్దకు వెళ్లి విక్రయిస్తున్నారు వ్యాపారస్తులు.

కరీంనగర్​లో ప్రజల చెంతకే చేపలు

By

Published : Jun 9, 2019, 12:55 PM IST

కరీంనగర్​లో మృగశిర కార్తెను పురస్కరించుకొని చేపల లోడుతో ప్రజల వద్దకు చేరుకున్నారు వ్యాపారస్తులు. డీసీఎంలోనే నీళ్లు ఉంచి.. అందులో చేపలను వేసి తాజాగా విక్రయిస్తున్నారు. మార్కెట్ కంటే 50 రూపాయలు తక్కువ రావడం వల్ల ప్రజలు కిలోలకు కిలోలు కొనుగోలు చేశారు. మృగశిర రోజు చేపలను తింటే ఆరోగ్యానికి మంచిదని.. స్థానికులు అధిక సంఖ్యలో బారులు తీరారు.

కరీంనగర్​లో ప్రజల చెంతకే చేపలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details