కార్తిక మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని శ్రీ మహా శక్తి ఆలయంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి పూల మాలలు వేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆలయం ఆవరణలో నిర్వహించిన సామూహిక సత్యనారాయణ వ్రతంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని మాసాల్లోకెల్లా కార్తిక మాసం పవిత్రమైనదని... ఈ మాసంలో వ్రతాలు చేయడం శుభసూచకమని ఆలయ పూజారి వంశీ చార్యులు తెలిపారు.
కార్తిక మాసం వేడుకల్లో ఎంపీ బండి సంజయ్ - శ్రీ మహా శక్తి ఆలయం
కార్తిక మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని శ్రీ మహా శక్తి ఆలయంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్తిక మాసం వేడుకల్లో ఎంపీ బండి సంజయ్